విజయ్ దేరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయింది ప్రియాంక జవాల్కర్. తొలి సినిమాతో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. వరుస అవకాశాలు వస్తాయని అనుకున్న ఈ భామకు నిరాశే ఎదురైంది. ప్రియాంక జవాల్కర్‌కు అనుకున్నంత ఆఫర్లు రాలేదనే చెప్పాలి. దీంతో చేసేది లేక ఇదిగో ఇలా హాట్ హాట్ ఫోటో షూట్‌లలో చేస్తోంది. సెక్సీ లుక్‌తో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. సాధారణంగా హీరోయిన్లు ఎవరైన పొట్టి దుస్తులతో ఫోట్ షూట్ చేస్తారు కాని, ప్రియాంక జవాల్కర్ మాత్రం శారీతో ఫోటో షూట్‌లో పాల్గొంది.
అందం ,అభినయం రెండు ఆమె సొంతం. తాజాగా ఈ భామ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ఫోటోని ఫోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ప్రియాంక జవాల్కర్ కత్తిలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంత అందం దాగి ఉన్న అవకాశాలు ఎందుకు రావడం లేదో తెలియడం లేదు. అన్నట్లు ఈ భామ తెలుగు అమ్మాయే. అందుకే అవకాశాలు రావడం లేదోమో అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
- Advertisement -
సెక్సీ లుక్‌తో చంపేస్తున్న విజయ్ దేవరకొండ హీరోయిన్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -