Tuesday, April 30, 2024
- Advertisement -

పుష్ప 2..టైం ఫిక్స్

- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్‌ పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఆగస్టు 15న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా పుష్ప 2 టీజర్ టైంని అనౌన్స్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 11.07 నిమిషాలకు టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ టీజర్ ని జాతర సీక్వెన్స్ తో కట్ చేయగా ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశారని తెలుస్తోంది.

ఇక బన్నీ బర్త్ డే ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందురు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్.ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -