Wednesday, May 1, 2024
- Advertisement -

పెళ్లి కాకుండానే త‌ల్లైందా..?

- Advertisement -

సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో ఏది నిజ‌మో ఏది అబద్ద‌మో తెలియ‌డం లేదు. ఇక సోష‌ల్ మీడియ‌లో సినిమా వారిపై రోజుకు కొన్ని వంద‌ల‌ రూమ‌ర్స్ వ‌స్తునే ఉంటాయి. తాజాగా అలాంటి వార్తే హీరోయిన్ ల‌క్షిరాయ్ మీద వ‌చ్చింది. ఆమె గ‌ర్భ‌వ‌తి అయింది అంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేసింది.ల‌క్ష్మిరాయ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. మ‌రి అలాంట‌ప్పుడు ఆమె ఎలా గ‌ర్భ‌వ‌తి అవుతుంద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తుంటే , గ‌ర్భ‌వ‌తి కావ‌డానికి పెళ్లే చేసుకోవాలా అని మ‌రి కొంద‌రు స‌మాధానం ఇస్తున్నారు.

అయితే తాను గ‌ర్భ‌వ‌తి అయ్యాన‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై రాయ్ ల‌క్ష్మి స్పందించింది. మీడియాకు త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చింది. మీకు న్యూస్ లేక‌పోతే దీనిక‌న్నా మంచి స్టోరీని ఇచ్చేదాన్ని క‌దా అంటూ మీడియాపై సెటైర్ వేసింది.అర్ధం లేని స్టోరీని అల్లడంలో ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో అర్ధమవుతోంది. కేవలం వ్యూస్ కోసమే ఇలా చేశారు. ఇంత‌కి ఆమెపై ఇలాంటి రూమ‌ర్ ఎందుకు వ‌చ్చిందంటే…ఇటీవల లక్ష్మి రాయ్ పోస్ట్ చేసిన ఒక ఫోటోలో ఆమె వ్యాయామం చేస్తూ ఎవరేమన్నా కూడా పట్టించుకోనని ఒక బలైమన అర్ధం వచ్చేలా కొటేషన్ ఇచ్చింది. దీనిని కొంద‌రు త‌ప్పుగా అర్ధం చేసుకుని ఆమె ప్రెగ్నెంట్ అనే రూమర్స్ వస్తున్నట్లు కథనాన్ని పోస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -