ఆగస్ట్ 15న ఎన్టీఆర్ ‘రభస’

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం  ‘రభస’ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నందమూరి అభిమానులు పండుగ చేసుకోనున్నారు.

ఎన్టీఆర్, నందమూరి అభిమానులకు ఈ చిత్రం అభిమానులకైతే పండుగలా ఉంటుందని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు. ఆగస్ట్ 15న రభస చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చిత్ర విడుదల తేదీలో ఎలాంటి మార్పులేదన్నారు. సంతోష్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమ బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందన్నారు.