Friday, May 3, 2024
- Advertisement -

రేస్3 షూటింగ్‌లో హీరోయిన్‌కు ప్ర‌మాదం

- Advertisement -

రేస్3 షూటింగ్‌లో హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రమాదానికి గురైంది. రేస్3 సినిమా షూటింగ్‌లో భాగంగా ఆమె కంటికి గాయమైంది. గాయపడిన జాక్వలైన్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. జాక్వలైన్ ఫెర్నాండేజ్ గాయ‌ప‌డిన వార్త‌ను చిత్ర నిర్మాత రమేష్ తరౌనీ మీడియాకు వెల్లడించారు.

జాక్వలైన్ గాయపడ్డారనే వార్తతో ఆమె త్వరగా కోలుకోవాలని సందేశాల వెల్లువ సోషల్ మీడియాలో కనిపించింది. తన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమాలో హీరోగా స‌ల్మాన్ ఖాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -