Saturday, May 18, 2024
- Advertisement -

బికినీలో రాధికా ఆప్టే..!

- Advertisement -

తెలుగులో రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాతో రాధికా ఆప్టే మంచి పేరు తెచ్చుకుంది. రక్త చరిత్రలో  అమాయకమైన కళ్ళతో అందరినీ ఆకట్టుకున్న ఆమెకు తర్వాత అవకాశాలు పెద్దగా తలుపు తట్టలేదు. బాలీవుడ్ లో కూడా అరకొర సినిమాలతోనే అంతంతమాత్రంగానే కెరీర్ సాగించింది. రాధికా ఆప్టే చేసిన షార్ట్ ఫిల్మ్ లు ఆమెకు ప్లస్ అయ్యాయి.

ఆమె బోల్డ్ గా చేసిన ఫొటో షూట్ లు అందరి దృష్టిలో పడేలా చేసాయి. దాంతో ఆమె ఇప్పుడు రజనికాంత్ తాజా చిత్రం కబాలిలో ఆయన సరసన చేస్తోంది. అఫ్ కోర్స్ ఈ ట్రైలర్ చూసిన వారు ‘రక్తచరిత్ర’ చిత్రంలో చేసిన పాత్ర లాగే ఉంది. మేకప్ తో సైతం యాజటీజ్ గా దింపేసారు అనేసారు. అందులో కబాలిలో ఆమె డాన్ భార్య కాబట్టి చాలా పద్దతిగా చూపించారు. అలా చూసిన కళ్లకు కాస్త తిమ్మిరి వదిలిద్దమని ఫిక్స్ అయినట్లుంది. తాజాగా ఎెఫ్ హెచ్ ఎమ్ మేగజైన్ కోసం రాధికా ఆప్టే బోల్డ్‌గా మారి ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఎఫ్ హెచ్ఎం తాజా సంచిక కోసం రాధికా ఆప్టే హాట్ ఫోటో సెషన్ చేసింది. ఈ విషయం నిజమేనని కవర్ పేజీ చూస్తేనే అర్థమైపోతుంది. ఒంటిపై కేవలం ఓ వైట్ టాప్ మాత్రమే ధరించి క్లీవేజ్‌తో ఫోజిచ్చింది. ఆమె ఫోటోలు చూసి బాలీవుడ్ జనం ముక్కుమీద షాక్ అయ్యారు. కబాలి టీజర్ చూసి ఈ ఫొటోలు చూసిన వారి ఆశ్చర్యానికి అంతేలేదు. కవర్ పేజీలోనే కాకుండా మేగజైన్ లోపల హాట్ స్టఫ్ చాలానే ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -