Saturday, May 11, 2024
- Advertisement -

రాధిక ఆప్టే న్యూడ్ వీడియో లీక్‌…

- Advertisement -

బాలీవుడ్‌లో సంచ‌ల‌న హీరోయిన్ అంటే అంద‌రు ఠ‌క్కున చేప్పే పేరు రాధిక ఆప్టే.మ్యాట‌ర్ ఏది అయిన ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పేస్తుంది.అస‌లు ఇప్పుడు మాట్లాడుకుంటున్న కాస్టింగ్ కౌచ్ ప‌దాన్ని వాడుక‌లో తీసుకువ‌చ్చింది కూడా రాధిక ఆప్టేనే.తాజాగా మరోసారి ఈమె మీడియా ముందుకు వచ్చింది. కొన్నాళ్ల క్రితం ఈమె న్యూడ్ వీడియోలు లీక్ అయిన విషయం తెల్సిందే. ఒక షార్ట్ ఫిలిం కోసం తీసిన వీడియో లీక్ అవ్వడంతో అంతా కూడా షాక్ అయ్యారు.ఆ న్యూడ్ వీడియో గురించి తాజాగా రాధిక ఆప్టే ఒక టాక్ షో లో మాట్లాడుతూ.. మొదట నా డ్రైవర్ ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చాడు.

ఆ తర్వాత మా అమ్మ నాకు ఆ వీడియోను పంపితే చూశాను అంది. ఆ వీడియో చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటీ అంటూ హోస్ట్ ప్రశ్నించిన సమయంలో రాధిక చాలా లైట్ ఆన్సర్ ఇచ్చింది. ఒక నవ్వు నవ్విన రాధిక అలాంటి విషయాలను నేను గాని నా కుటుంబ సభ్యులు గాని పెద్దగా పట్టించుకోం. అలాంటి లీక్ లు నా జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయలేవని చెప్పుకొచ్చింది. ఇక రాధిక ఆప్టేకు బాలీవుడ్‌లో అవ‌కాశాలు పెద్ద‌గా రావ‌డం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -