Tuesday, May 21, 2024
- Advertisement -

రామ్ చరణ్ సినిమా నచ్చింది.

- Advertisement -

రాజమౌళికి ‘తాని ఓరువన్’ సినిమా చాలా బాగా నచ్చింది. నేను చాలా లేట్‍ గా ’తాని ఓరువన్’ చిత్రాన్ని చూసాను. ఈ చిత్రం చాలా బాగా తీసారు.

ఈ చిత్రంలో విలన్ గా నటించిన అరవింద్ స్వామి నటన చాలా బాగుంది అని రాజంమౌళి తెలిపారు. మోహన్ రాజా సినిమా చాలా బాగా తీసారు అని రాజమౌళి తెలిపాడు. రామ్ చరణ్ కి ఈ చిత్రం బాగా నచ్చింది. అందుకే తెలుగులో రామ్ చరణ్ రీమేక్ చేస్తున్నారు. రామ్ చరణ్ తెలుగు వెర్షన్ సినిమా చాలా బాగుంటుంది అని రాజమౌళి తెలిపాడు. ఈ రీమేక్ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -