- Advertisement -

చైతన్య సినిమాలో నితిన్ లేదా సాయి ధరమ్

- Advertisement -

ప్రేమమ్ అనే సినిమాని నాగచైతన్య తెలుగులో ’మజ్ను’ గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి కార్తీకేయ్ ఫేం చందు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రనికి రాధాకృష్ణ నిర్మాత.

ఈ ప్రేమమ్ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు చిన్న కామియో పాత్ర ఉంటుంది. ఆ పాత్ర సినిమాకి చాలా ప్రత్యేకమైనది. మరి తెలుగులో ఆ పాత్రకు ఎవరును తీసుకోవాలా అని చూస్తున్నారు. నితిన్ ఇప్పుడు రాధాకృష్ణతో త్రివిక్రమ్ దర్శకత్వంలో అ…ఆ సినిమాలో నటిస్తున్నాడు. కాబట్టి నితిన్ నో చెప్పే అవకాశం ఉండదు. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా నిర్మాత రాధాకృష్ణ, దర్శకుడు చందులకు మంచి మిత్రుడు. కాబట్టి సాయి ధరమ్ కూడా నో చెప్పే అవకాశం లేదు. కాబట్టి నితిన్ మరియు సాయి ధరమ్ ఇద్దరిలో ఎవరో ఒకరు నాగచైతన్య సినిమాలో కనిపించానున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -