Tuesday, May 14, 2024
- Advertisement -

రాజమౌళి 11 సినిమాల కలక్షన్స్ చూస్తే షాక్ అవుతారు

- Advertisement -
rajamouli previous movies total collections

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహుబలి వరకు 11 సినిమాలను తెరకెక్కించాడు. అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కలెక్షన్స్ పరంగా కూడా ఆ సినిమాలు ఆ సినిమాలు రికార్డులను సృష్టించాయి. తాజాగా బాహుబలి సినిమా 1400కోట్లు కొల్లగొట్టీ మరిన్ని కోట్లు వసూళ్లు చేయడానికి పరుగులు పెడుతోంది. ఈ సందర్భంగా అతని సినిమా కలక్షన్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* ఈ స్టూడెంట్ నంబర్ 1ని మూడు కోట్లతో నిర్మితమైన.. నాలుగు కోట్లకు అమ్మగా.. 12 కోట్లు వసూలు చేసింది.

* ఎనిమిది కోట్లతో రూపుదిద్దుకున్న సింహాద్రిని 13 కోట్లకు విక్రయించారు. మొత్తంగా 26 కోట్లు కోళ్ల గొట్టింది.

* 5 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన సై 7 కోట్లకు విక్రయించగా 9.5 కోట్లు వచ్చాయి.

* 10 కోట్లతో నిర్మించిన ఛత్రపతి 13 కోట్లకు విక్రయించగా 21కోట్లు రాబట్టింది.

* 11 కోట్లతో తెరకెక్కిన విక్రమార్కుడు 14 కోట్లకు అమ్మగా, 19.50 కోట్లు వసూలు చేసింది.

{loadmodule mod_custom,Side Ad 1}

* 18 కోట్లతో రూపుదిద్దుకున్నయమదొంగ 22 కోట్లకు అమ్ముడు పోయింది. 28.75 కోట్లు కలక్షన్స్ సాధించింది.

* 44 కోట్లతో తెరకెక్కిన మగధీర 48 కోట్లకు విక్రయించారు. 151 కోట్లు కొల్లగొట్టింది.

* 14 కోట్లతో నిర్మితమైన మర్యాద రామన్న 20 కోట్లకు అమ్ముడుపోయింది. 29 కోట్లు వసూలు చేసింది.

* అత్యధిక గ్రాఫిక్స్ గల ఈగ 26 కోట్లతో నిర్మితమై 32 కోట్లకు విక్రయించారు. 42.30 కోట్లు కొల్లగొట్టింది.

* 136 కోట్లతో నిర్మించిన బాహుబలి బిగినింగ్ మూవీని 191 కోట్లకు అమ్మారు. ఇది 602 కోట్లు వసూలు చేసింది.

* 250 కోట్లతో రూపొందిన బాహుబలి కంక్లూజన్ ని 500 కోట్లకు విక్రయించగా ఇప్పటివరకు 1400 కోట్లు వసూలు చేసింది. 2000 కోట్లు దాటేలా ఉంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రాజమౌళి పిలిచి మరి చాన్స్ ఇస్తే.. తిరస్కరించిన స్టార్స్ వీళ్ళే..
  2. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా.. ఇది ఖాయం
  3. పవన్ కళ్యాణ్ ఒక బాహుబలి.. రాజమౌళి దర్శకత్వం పక్కా..?
  4. “భల్లాలదేవ భార్య ఎవరు?” రాజమౌళి క్లారిటీ ఇదే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -