Monday, April 29, 2024
- Advertisement -

“భల్లాలదేవ భార్య ఎవరు?” రాజమౌళి క్లారిటీ ఇదే

- Advertisement -
rajamouli about who is bhallaladeva wife

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన  ‘బాహుబలి ది కన్ క్లూజన్’ ఇప్పుడు ఏ సినిమా సాధించని రికార్డ్ లను సాధించి ఇండియన్ బిగేస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. తన ఎమోషన్స్ తో సినిమా ఒక రేంజ్ కి తీసుకెళ్ళాడు జక్కన్న. బాహుబలిగా యాక్ట్ చేసిన ప్రభాస్ యాక్టింగ్ కు మంచి స్పంధన లభించింది. బాహుబలి-2 చూసిన తర్వాత చాలా మందికి కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అయితే కొంత మందికి బాహుబలి-3 ఉంటుందేమో అనే విదంగా సినిమా ముగిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న ప్రశ్న “భల్లాలదేవ భార్య ఎవరు?” మొదటి పార్ట్ లో భల్లాలదేవ కి ఒక కొడుకు ఉంటాడు కాని భార్య మాత్రం కనిపించదు. రెండవ పార్ట్ లో కూడా భార్య క్యారెక్టర్ ఉండదు.

అయితే మొదటి పార్ట్ లో కనిపించిన కొడుకు ఎవరు అని ఆ కొడుకు చనిపోయినప్పుడు కూడా తల్లి కనిపించక పోవటంతో పార్ట్-3 ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ఏమో అందరి డౌట్. ఈ ప్రశ్న స్పంధించిన రాజమౌళి భల్లాలదేవ కి ప్రేమించిన దేవసేన దక్కకపోవడంతో బ్రహ్మచారిగా ఉండిపోతాడు రుద్ర కేవలం దత్త పుత్రుడు మాత్రమే ఇక ఎప్పుడు భల్లాలదేవ భార్య గురుంచి ఎవ్వరు అడగవద్దని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

Related

  1. ‘బాహుబలి’లో ఎవరు ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా..?
  2. సమంత బాహుబలి-2 కి వెళ్లి.. మధ్యలోనే ఎందుకు బయటకు వచ్చిందొ తెలుసా..?
  3. బాహుబలి కి షాక్ ఇచ్చిన ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్
  4. బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ తో ఎన్టీఆర్ కి ఏం సంబంధం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -