Saturday, April 27, 2024
- Advertisement -

SSMB29:అదిరే అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి

- Advertisement -

మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్‌లో ఇది 29వ సినిమా కాగా దీని గురించి ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చేశారు దర్శకధీరుడు రాజమౌళి.

ప్రస్తుతం జపాన్‌లో ఉన్న రాజమౌళి సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తర్వాతి సినిమా మహేష్‌ బాబుతో ఉంటుందని, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.

ఇంకా క్యాస్టింగ్ పూర్తి కాలేదు… కేవలం హీరోను మాత్రమే సెలక్ట్ చేశాం అన్నారు. ఇక మహేష్ చాలా అందగాడని వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ టైమ్‌లో మహేష్‌ను ఇక్కడికి తీసుకువస్తానని జపాన్ ప్రజలకు ప్రామిస్ చేశాడు. ఈ చిత్రానికి కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

SSMB29:అదిరే అప్‌డేట్ ఇచ్చిన మహేష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -