- Advertisement -

కర్ణాటకలో రజనీ ‘కాలా’ బ్యాన్‌!

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ న‌టించిన తాజా చిత్రం కాలా సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని జూన్ 7న విడుద‌ల‌కు రంగం సిద్ధం అవుతుంది.తెలుగు రాష్ట్ర‌ల్లో కూడా అదే తేదిన విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.అయితే కర్ణాటకలో ‘కాలా’ సినిమా బ్యాన్ చేశారు కర్ణాటక ఫిలిం ఛాంబర్.

కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి కర్ణాటకకు వ్యతిరేకంగా రజనీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, వివిధ కన్నడ సంఘాలు ఆయన చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ఫిలిం ఛాంబర్ పై ఒత్తిడిని తీసుకొచ్చాయి.ఈ వివాదం స‌ర్దుమ‌ణిగాక క‌ర్ణాట‌క‌లో విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -