Monday, May 6, 2024
- Advertisement -

రజినీకాంత్ ఆరోగ్యం సీరియస్ – కారణం ఇతనే ..

- Advertisement -

రజినీకాంత్ ఆరోగ్య విషయం లో వస్తున్న వార్తలతో ఇప్పుడు తమిళనాడు ఉడికిపోతోంది. విదేశాల్లో రజినీకాంత్ శస్త్ర చికిత్స కోసం ఉన్నారు అనీ, ఆయనకి కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి అనీ  చెబుతున్నారు.

చెన్నయి లో ఈ తరవా వార్తలు షికారు చేస్తుండడం తో ఆయన అభిమానులు మండి పడుతున్నారు. రజినీకాంత్ ఆరోగ్యానికి ఏమైంది అనే విషయం సరిగ్గా చెప్పని కుటుంబ సభ్యులు వారిలో ఇంకా ఇంకా సందిగ్ధత   నెలకొల్పుతున్నారు. రజినీకాంత్ సోదరుడి వలనే ఆయన ఆరోగ్యం ఇల్లా అయ్యింది అంటూ రజినీకాంత్ అభిమాన సంఘం సభ్యుడు శేఖర్ ఆరోపణలు చేస్తున్నాడు.

ఈ ఆరోపణలని ధ్రువ పరుస్తూ సత్యనరాయణ కి వ్యతిరేకంగా పోస్టర్ లు కూడా ప్రింట్ చేయించాడు శేఖర్. రజినీకాంత్ కొచ్చాడియాన్ , లింగా సినిమాలు దారుణ పరాజయాలు కాగా ఆ డిప్రెషన్ లో ఉన్న రజినీకాంత్ ని సత్యనారాయణ ఇంకా ఇబ్బంది పెడుతున్నారు అనీ ఆర్ధికంగా ఇంకా ఇంకా చితికిపోయేలాగా చేస్తున్నారు అనేది ఆ పోస్టర్ లలో సారాంశం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -