Friday, May 10, 2024
- Advertisement -

త‌ల‌కిందుల త‌ప‌స్సు చేసిన ఛాన్స్‌లు రావులే…!

- Advertisement -

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ర‌కుల్ ప్రీత్ సింగ్.త‌క్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలంద‌రితోను న‌టించింది ర‌కుల్ . కాని ఇప్ప‌డు సీన్ రివర్స్ అయింది.అమ్మ‌డు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో శ్రీదేవిగా క‌నిపించ‌డం మిన‌హా తెలుగులో ఆమె క‌నిపించేది కూడా అనుమాన‌మే.

దీంతో చేసేది లేక ఇదిగో ఇలా యోగాలు జిమ్‌లు అంటూ తెగ హడావిడి చేస్తుంది. ఇలా త‌ల‌కిందులు త‌పస్సు చేసిన నీకు సినిమాల‌లో ఛాన్స్‌లు రావులే అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.ర‌కుల్ ప్ర‌స్తుతం త‌మిళంతో ఓ సినిమా చేస్తుంది.ఇక తెలుగులో ర‌కుల్‌కు అవ‌కాశాలు రాన‌ట్లే అని అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -