Tuesday, May 7, 2024
- Advertisement -

బ్రాతో ద‌ర్శ‌నం ఇచ్చిన రకుల్

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌కు వెళ్లి త‌రువాత త‌న అందాల‌కు మ‌రింత ప‌దును పెడుతుంది.రోజు రోజ‌కు త‌న గ్లామ‌ర్ డోస్ పెంచుతుంది.తెలుగులో అగ్ర హీరోల‌తో చేసిన ర‌కుల్ త‌న గ్లామ‌ర్‌ను కొంత‌మేర‌కే చూపించింది. మొన్న ఆ మ‌ధ్య వ‌చ్చిన ధృవ సినిమా సాంగ్స్‌లో మాత్రం త‌న అందాల‌ను చూపించింది ఈ భామ‌. త‌రువాత అమ్మ‌డు చేతిలో ఒక్క సినిమా కూడా లేక పోవ‌డంతొ బాలీవ‌డ్ బాట ప‌ట్టింది.అక్క‌డ ‘అయ్యారిస సినిమా చేసింది కూడా. పాపం ఈ సినిమా విడుద‌ల‌కు మాత్రం నోచుకోవ‌డం లేదు.వాయిదాల మీద వాయిదాలు ప‌డుతుంది.ఇంకా చేసేది లేక ర‌కుల్ ఫోటో షుట్ మీద ఫోక‌స్ పెట్టిన‌ట్లు ఉంది. ఆ మ‌ధ్య వ‌చ్చిన మ్యాగజైన్ ఫోటోలు సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి.

ఇప్పుడు అలాంటి ఫోటో ఒక‌టి మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అమ్మ‌డు సోఫా సెట్ మీద ప‌డుకొని త‌న అందాల‌ను చూపిస్తుంది.ఇందులో విశేషం ఏమిటి అనుకుంటున్నారా! ఉందండీ ఇక్క‌డ ర‌కుల్ బ్రాతో ద‌ర్శ‌నం ఇచ్చింది. ఆమె తెల్లటి బికినీలో ఇచ్చిన ఫోజు అంతటా వైరల్ అయిపోయింది. లేస్ తో డిజైన్ చేసిన బ్రా అంటా ఇది.దీంతో అంద‌రు ర‌కుల్ బాలీవుడ్ కి వెళ్లిన త‌రువాత ఇలా మారిపోయింది ఏంటీ అనుకుంటున్నారు.మ‌రి బాలీవుడ్‌లో అవ‌కాశాలు రావ‌లి అంటే ఈ మాత్రం ఉండాలి కాదా!

 

https://www.adya.news/telugu/gallery/rakul-preet-singh-photoshoot/

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -