Saturday, May 4, 2024
- Advertisement -

జ‌య‌ల‌లిత‌గా ర‌కుల్‌?

- Advertisement -

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌రువాత అక్క‌డ రాజ‌కీయాలలో ఎంత మార్పు వ‌చ్చిందో అంద‌రికి తెలిసిందే.అయితే జ‌య‌ల‌లిత మ‌ర‌ణించిన దగ్గ‌ర నుండి ఆమె జీవితాన్ని సినిమాగా తెర‌కెక్కించాల‌ని కొంద‌రు భావిస్తున్నారు.అయితే జ‌య‌ల‌లిత పాత్ర‌నే పోషించే హీరోయిన్ ఎవ‌ర‌నే ప్ర‌శ్న అంద‌రిలోను మెదులుతుంది.మొద‌ట జ‌య‌ల‌లిత పాత్ర‌కు కీర్తి సురేష్‌ను తీసుకోవ‌లని భావించిన‌,ఈ సినిమాపై ఆమె అంత ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌కపోవ‌డంతో ఈ ప్రొజెక్ట్ ఆగిపోయింది అనుకున్నారు.

కాని జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో మ‌రో హీరోయిన్ తీసుకున్నార‌ని స‌మ‌చారం.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో ర‌కుల్ ప్రీత్ క‌నిపించ‌నున్నార‌ని వినికిడి.మ‌రి ర‌కుల్ జ‌య‌ల‌లిత పాత్ర‌ను స‌మ‌ర్థ‌వంతంగా పోషించ క‌లుగుతుందా? అనే అనుమానం అంద‌రిలోను ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -