Tuesday, May 21, 2024
- Advertisement -

సినిమాల‌కు ర‌కుల్ గుడ్‌బాయ్‌?

- Advertisement -

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోయిన్‌గా ప‌రిచియ‌మైంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో వ‌ర‌స ఆఫ‌ర్లు వ‌చ్చాయి.దీంతో త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది.తెలుగులో స్టార్ హీరోల అంద‌రితోను న‌టించింది ర‌కుల్‌.తెలుగుతో పాటు త‌మిళ,హిందీ భాష‌ల‌లో కూడా సినిమాలు చేసింది ర‌కుల్.ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది కాని,స‌డ‌న్‌గా సినిమాల నుండి బ్రేక్ తీసుకోవ‌ల‌నుకుంటుందటా ర‌కుల్‌.ఆమె సినిమాలకు ఎందుకు దూరం కావాలనుకుంటుందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

”నాకు నటించడం అంటే చాలా ఇష్టం. ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలను పూర్తి చేసి కొత్త సినిమాలను తగ్గించుకోవాలని అనుకుంటున్నాను. నటిగా కొంతకాలం పాటు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ తరువాత మళ్లీ కొత్త ఉత్సాహంతో నటించడానికి రెడీ అవుతానంటుంది.దీనిపై కొంద‌రు చేతిలో సినిమాలు లేకే ఆమె ఇలాంటి నిర్ణ‌యం తీస‌కుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.ర‌కుల్ చేతిలో తెలుగు సినిమా ఒక్క‌టి కూడా లేదు.ఇక త‌మిళంలో రెండు సినిమాలు చేస్తున్న,అవి కూడా సెకండ్ హీరోయిన్ కావ‌డంతో, ర‌కుల్ కెరీర్ ముగిసిన‌ట్లేన‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -