Sunday, May 19, 2024
- Advertisement -

బాలీవుడ్‌కి మొత్తం చూపిస్తున్న ర‌కుల్‌

- Advertisement -

ర‌కుల్ ప్రీత్ సింగ్ మొన్న‌టి వ‌రుకు తెలుగులో సినిమాలు చేస్తు చాలా బిజి బిజిగా ఉంది. కాని ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. తెలుగులో అమ్మ‌డికి ఒక్క సినిమా కూడా లేదు. అందుకేనేమో మ‌ళ్ళీ బాలీవుడ్ బాట ప‌ట్టింది. నిన్న‌టి వ‌రుకు తెలుగు ఇండ‌స్ట్రీ నాకు రెండో ఇల్లు లాంటిది అని చెప్పిన ర‌కుల్ ,ఇప్పుడు మాత్రం అవ‌కాశాలు లేక‌పోయో స‌రికి బాలీవుడ్‌కి వెళ్లి అక్క‌డ ప‌లుకులు పలుకుతుంది. తెలుగులో కేవలం గ్లామర్ పాత్రలే ఇస్తున్నారంటూ మండిపడింది రకుల్ ప్రీత్ సింగ్ , బాలీవుడ్‌లో ఏదో మంచి రోల్స్ వ‌స్తాయానుకుంది భ్ర‌మ ప‌డింది.కాని అమ్మ‌డికి పెద్ద‌గా రెస్ప‌న్స్ రాలేదు. ఇంకా చేసేది లేక గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డానికి రెడీ అని సిగ్న‌ల్ ఇస్తు కొన్ని మ్యాగజైన్ల‌కు ఫోటోలు ఇచ్చింది ర‌కుల్‌.

మ్యాగజైన్ల‌కు ఫోటోలు అంటే మ‌నం చేప్పేదిముంది. మొత్తం చూపించాల్సిందే అక్క‌డ. ప్ర‌స్తుతం ర‌కుల్ అదే పనిలో ఉంది.తెల్లటి బికినీ వేసుకుని.. తన మేని సొగసులను బాగా సానబెట్టి మరీ దారబోస్తోంది. వయ్యారమైన తన కాళ్లతో ఎన్నో భావాలను పలికిస్తూ.. ఊపిరిని ఆడనివ్వకుండా చేస్తున్న ఆ క్లీవేజ్ తాలూకు సౌందర్యంతో అమ్మడు ప్రకంపనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం హిందీలో అయ్యారి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రకుల్.. తెలుగులో మాత్రం గ్లామర్ రోల్స్ చేయనంటూ మారం చేయడంతో ఒక్క ఛాన్సు కూడా రావట్లేదు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -