Saturday, May 18, 2024
- Advertisement -

బ్రూస్ లీ అంతకు మించి చూపిస్తాడట

- Advertisement -

బ్రూస్ లీ చిత్రాన్ని ఓ రేంజ్ లో నిలబెట్టడానికి మెగా కాంపౌండ్ చేయని ప్రయత్నమంటూ లేదు.

శ్రీమంతుడు,భలే భలే మగాడివోయ్ లాంటి చిత్రాలు ఎలాంటి కలెక్షన్ వండర్స్ క్రియేట్ చేసాయె…. అంతకంటే  ఎక్కువగానే బ్రూస్ లీ తో అధ్బుతాలు చేయిందామని శ్రీనువైట్ల టీం ప్లాన్ చేస్తోంది.అయితే ఆ ప్లాన్ ను వర్కవుట్ చేయడం కోసం ఓవర్సీస్ పై మెగా వారు పూర్తిగా డిపెండ్ అయిపోయారు.

డాలర్ల వర్షం గతంలో చరణ్ చిత్రాలకు కురవలేదు కాబట్టి ..ఈసారి ఎలాగైనా భారీ ప్రచారం చేసి ఓవర్సీస్ లో కుమ్మేయాలని చూస్తున్నారు.ఒక వేల  రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా…శ్రీనువైట్ల కామెడీ జోనర్లో బ్రూస్ లీ ఇపుడున్న వాతావరణంలో వంద కోట్లు ఈజీగా కొట్టేస్తోంది. అందుకే కాబోలో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ చెబుతున్నట్లు…బ్రూస్ లీ అంతకు మించి చూపిస్తాడనే మాట అంతా సర్కులేట్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -