Wednesday, May 8, 2024
- Advertisement -

రాత్రి పూట పవన్ పై కామెంట్స్ చేయద్దు : బండ్ల గణేష్

- Advertisement -

పవన్ కల్యాణ్ అంటే నిర్మాత బండ్ల గణేష్  కి ఎంత అభిమానమో కొత్తగా చెప్పక్కర్లెదు.మొన్నిమద్య రామ్ గోపాల్ వర్మా పవన్ అభిమానులపై విరుచకపడిన విశయం తెలిసిందె. ఆ తరువత పవన్ అభిమానులు కూడ రామ్ గోపాల్ వర్మా చనిపోయాడు  అంటు ఒక  పోస్టర్ డిసైన్ చేసి ట్విట్టెర్లో ప్రచారం చేశారు.

తాజాగ వర్మా ‘వాల్డ్ పవనిజం టు డే’ పైన మరోసారి కామెంట్ చేశాడు.ఈ సారి పవన్ అభిమానులు సైలెంట్గా ఉన్నా, నిర్మాత బండ్ల గణేష్ మాత్రం సైలెంట్గా లేడు. రామ్ గోపాల్ వర్మాకి  గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు,  బండ్ల గణేష్  ట్విట్టెర్ ని ఉపయొగించుకొని  వర్మా పై విరుచకపడి పవన్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి ఛాటుకున్నాడు.  

మీరు పవన్ వ్యక్తిత్వానికి ఎంత పెద్ద ఫ్యాన్ అన్న విషయమో తనకు  తెలుసని అంటూనే, రాత్రివేళ ట్వీట్స్ తో నిద్రపాడు చేయవద్దని, డే ట్వీట్స్‌తో పని చెడగొట్టవద్దని తెలిపాడు. పవన్ మీద వచ్చే విమర్శలు మాకు ఊరేగింపులో పడే మల్లెపూలు.. సూర్యుడి మీద ఉమ్మేస్తే.. అంటూ అక్కడితో ఆపాడు.

 

Bandla Ganesh tweets: 

 

Sir, @RGVzoomin Mee meeda vimarshalu cheyyadam maaku kshanam pani. @PawanKalyan lanti anna daatha ni vimarsindam avivekam Ani grahinchandi

Telugu jaathi rakshana ki jana Sena ni prarambhinchi telugu gundello chirasmaraneeyam ga nilichipoyaaru @PawanKalyan ayana stanam thakaleru

#bahubali ane cinema telugu cinema garvakaaranam. @PawanKalyan Telugu prajala garvakaaranam. @RGVzoomin

Maa @PawanKalyan meeda vache vimarshalu maaku ureginpu lo pade malle poolu. @RGVzoomin sir. Suryudi meeda ummesthe……

Sir, @RGVzoomin  my humble request. @PawanKalyan pai Raathri poota tweets tho nidra paaducheyyadhu. Pagalu tweets tho pani chedagottoddhu.

Sir, @RGVzoomin naaku personal ga meeru @PawanKalyan gari vyathitwaniki yentha pedda fan annadi telusu.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -