Tuesday, May 14, 2024
- Advertisement -

రామ్ చరణ్‌ కొత్త మూవీ విశేషాలు!

- Advertisement -

రామ్‌ చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్ జంటగా శ్రీనువైట్ల డైరెక్షన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ చాలా జోరుగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలోని వర్కింగ్‌ స్టిల్స్‌ ఫోటోస్‌ని నిర్మాత ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.

దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, లైక్స్ పెరిగిపోతున్నాయి. అభిమానులు ఈ ఫోటోని తెగ షేర్ చేసుకుంటున్నారు.

ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కాని తొలిసారి సినిమాకు సంబందించి ఫోటో బయటికి రావడంతో అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో చెర్రీ స్టంట్ మ్యాన్‌గా కనిపిస్తున్నాడు. రకుల్‌ప్రీత్ సింగ్కు చరణ్‌కు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని సినిమా వర్గాల సమాచారం.     

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -