Tuesday, May 14, 2024
- Advertisement -

బాహుబ‌లి రికార్డును బ్రేక్ చేసిన ‘రంగ‌స్థ‌లం’

- Advertisement -

రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమా విడుద‌లై 50 రోజులైనా కొన్ని థియోట‌ర్ల‌లో సంద‌డి చేస్తునే ఉంది.రాంచ‌ర‌ణ్ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా కొన్ని ఏరియాల‌లో బాహుబ‌లి రికార్డును బ్రేక్ చేసింది.హైదరాబాదు లోని RTC X రోడ్స్ లో బాహుబలి 2.01 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.కాగా ఇప్పుడు రంగస్థలం సినిమా ఆ మార్క్ ని బీట్ చేసి 2.04 కోట్ల గ్రాస్ తో బాహుబలి రికార్డ్ ను క్రాస్ చేసి ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ ను సొంతం చేసుకుంది.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమా 1980 నాటి ప‌ల్లెటూరు క‌థ‌గా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.సినిమాలో రాంచ‌ర‌ణ్ న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చింది.రాంచ‌ర‌ణ్ ప‌క్క‌న స‌మంత హీరోయిన్‌గా చేసిన సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -