Tuesday, May 21, 2024
- Advertisement -

చెర్రీ న్యూ లుక్… అభిమానులకు పండగే

- Advertisement -
Ram Charan Sukumar New Movie Look

మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్… ధృవ సక్సెస్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడన్న సంగతి తెలిసిందే. పక్కా పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ ను విడుదల చేశాడు సుకుమార్. ఇందులో చెర్రీ ఓ పల్లెటూళ్లో.. రెండు బిందెలున్న  కావడిని మోస్తున్నట్లుగా దర్శనమిస్తాడు.

 ఈ రోజు వాల్టి నుంచే షూటింగ్ ప్రారంభం అయింది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ పీరియాడికల్ మూవీగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా చాలా సింపుల్ గా ఉన్న చెర్రీ లుక్ ని అభిమానులు తెగ షేర్ చేసేసుకుంటున్నారు. 

{youtube}_qJY4hR573o{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -