- Advertisement -

‘ఆఫీసర్‌’ని వాయిదా వేసిన వ‌ర్మ‌

- Advertisement -

రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌ర్జున హీరోగా వ‌స్తున్న సినిమా ‘ఆఫీస‌ర్’.తెలుగు ఇండ‌స్ట్రీకి ట్రెండ్ సెట్ట‌ర్ మూవీ అయిన శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు విప‌రీతంగా ఉన్నాయి. గ‌త‌కొంత కాలంగా స‌రైన హిట్లు లేక ఇబ్బందిప‌డుతున్న వ‌ర్మ‌కు ఈ సినిమా అయిన హిట్టు ఇస్తుంద‌ని ఆశ‌భావం వ్య‌క్తం చేశాడు.

కాని సినిమా ట్రైల‌ర్‌, టీజ‌ర్స్ చూశాక మ‌ళ్లీ వ‌ర్మ రోటిన్ సినిమానే తీశాడ‌నే భావ‌న క‌లుగుతుంది.అయితే ఇప్పుడు ఈ సినిమా రీలిజ్ వాయిదా ప‌డింద‌ని స్వ‌యంగా చిత్ర ద‌ర్శ‌కుడు వ‌ర్మ త‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.మొద‌ట ఈ సినిమాను మే 25న రీలిజ్ చేయ‌ల‌ని భావించారు.కాని సినిమా రీలిజ్‌ను జూన్ 1న నిర్ణ‌యించారు.సినిమా వాయిదా గ‌ల కారణాలు తెలియ‌జేయ‌లేదు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -