Saturday, May 11, 2024
- Advertisement -

‘హ‌లో గురు ప్రేమ కోస‌మే’ ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌

- Advertisement -

ఎన‌ర్జిట్ స్టార్ రామ్ న‌టించిన హ‌లో గురు ప్రేమ కోస‌మే సినిమా నిన్ననే(గురువారం) విడుద‌లైంది.సినిమా రొటీన్ గా ఉందనే విమర్శలు వినిపిస్తున్నప్పటికీ కామెడీ మాత్రం బాగా వర్కవుట్ అవుతుండడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు.దసరా కానుకగా రిలీజ్ కావడం సినిమా మరో ప్లస్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు రూ.3.9 కోట్ల వసూళ్లను రాబట్టింది. రామ్ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి.

లాంగ రన్ లో ఈ సినిమా లాభాలను మిగులుస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమాని దిల్ రాజు తన బ్యానర్ పై నిర్మించారు. అనుపమ పరమేశ్వన్, ప్రణీతలు హీరోయిన్లుగా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.సినిమాలో కీల‌క పాత్రలో న‌టించారు ప్ర‌కాష్ రాజ్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -