Sunday, April 28, 2024
- Advertisement -

సెట్‌లో గొడ‌వ …ఆగిపోయిన రామ్ సినిమా?

- Advertisement -

యంగ్ హీరో రామ్ ప్ర‌స్తుతం త్రినాధరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో హలో గురు ప్రేమ కోసమే సినిమాలో న‌టిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో గొడ‌వ కార‌ణంగా సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింద‌ని స‌మాచారం.పూర్తి వివ‌రాల‌లోకి వెళ్తే… డైరెక్టర్ చేయాల్సిన పనులను రైటర్ చేయ‌డంతో ఈగో హార్ట్ అయిన సినిమాటోగ్రాఫర్ వెంటనే అతడిపై ఫైర్ అయినట్లు సమాచారం.

ఏమైనా చెబితే డైరెక్టర్ చెప్పాలి గానీ రైటర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన కలుగజేసుకొని కూల్ చేశారట. వీరి వ‌ల్ల ఆ రోజు షూటింగ్ ఆగిపోయింద‌ని స‌మాచారం.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ న‌టిస్తుంది.సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -