- Advertisement -

రంభ మ‌ళ్లీ వ‌స్తోందా…?

- Advertisement -

రెచ్చ‌గొట్టే అందాల‌తో ర‌చ్చ రంభోలా చేసిన రంభ‌ను ఎవ‌రైనా మ‌రిచిపోగ‌ల‌రా చెప్పండి.ఇపుడున్న టైమ్లో ఎంత మంది అంద‌గ‌త్తెలు వ‌చ్చిన రంభ అందం ముందు నిల‌బ‌డ‌గ‌ల‌రా చెప్పండి. స్వ‌ర్గంలో ఉన్న ఆరంభ కూడా ఇంత‌టి సాలిడ్ గా ఉండ‌దేమో. 

అలాంటి రంభ‌ను కెనడాలో సెటిలైన ఎన్నారై ఇంద్ర‌న్ ప‌ద్మానాభ‌న్ ఏప్రిల్ 8,2010 లో పెళ్ళి చేసుకుని టొరొంటో తీసుకుపోయాడు. ఒక్క‌సారి ఆవిడ‌గారి అభిమానులు శోఖ సంద్రంలో మునిగిపోయారు.ఆత‌రువాత వీరిద్ద‌రికీ జ‌న‌వ‌రి 14,2011న‌ ఆడ‌పిల్ల జ‌న్మ‌నిచ్చింది. 

రాజేంద్రుడితో  ‘ఆ ఒక్కటి అడక్కంటూ 1993లో ఫీల్డ్ కొచ్చి….  స్టార్ హీరోలతో స్క్రీన్ పై స‌ర‌సాలాడి  మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ద‌ర్శ‌కేంద్రుడు చేతిలో ప‌డి ‘బొంబాయి ప్రియుడు, ‘బావగారు బాగున్నారా అంటూ  చిరంజీవి సరసన నటించిన రంభ… స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనే కాక, బాలీవుడ్‌తో పాటు భోజ్‌పూరిలో కూడా నటించిన అనుభవం రంభకు ఉంది.

అయితే అతి త్వ‌ర‌లో రంభ భార‌త్ మ‌ళ్లీ రానుంద‌నే వార్త‌ల‌తో శోఖ సంద్రంలో మునిగిపోయి ఉన్న ఆమె అభిమానుల‌కు మ‌ళ్లీ జ‌వ‌స‌త్వాలు వ‌స్తాయేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -