Saturday, April 27, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి…

- Advertisement -

సీనియ‌ర్ న‌టి రంభ మ‌రోసారి యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తుంది.ప్ర‌స్తుతం ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాడు.ఇందులో ఓ ముఖ్య‌మైన పాత్ర‌కు రంభ‌ను తీసుకున్నార‌ని స‌మాచారం.ఇంత‌క‌ముందు రంభ ఎన్టీఆర్‌తో క‌లిసి రెండు సినిమాలలో ఐటెం సాంగ్స్ చేస్తుంది.

న‌రసింహుడు,య‌మ‌దొంగ సినిమాల‌లో ప్ర‌త్యేక సాంగ్స్‌లో క‌నిపించి మురిపించింది.ఇప్పుడు మ‌ళ్లీ ఎన్టీఆర్‌తో క‌లిసి మ‌ళ్లీ న‌టిస్తుంది రంభ‌.గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న రంభ, ఎన్టీఆర్ సినిమాలో క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -