Thursday, May 9, 2024
- Advertisement -

మ‌ళ్లీ తెర‌పైకి రంభ

- Advertisement -

తెలుగు సినిమాను 1990లో త‌న అందం, న‌ట‌న‌తో మెప్పించిన హీరోయిన్‌ రంభ గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటుంది.అయితే మ‌ళ్లీ రంభ సినిమాల‌లో రీ ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతుంది.పెళ్లి తర్వాత భర్త, పిల్లలతో పాటు కెనడాలో స్థిరపడ్డారు. ఈ మ‌ధ్య కొన్ని టీవీ షోల‌కు న్యాయ‌నిర్ణీత‌గా వ్య‌వ‌హ‌రించింది.

ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.అయితే అది తెలుగు సినిమా కాదు, త‌మిళ్ సినిమా అని స‌మాచారం.తెలుగులోను అవకాశాల కోసం రంభ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -