Wednesday, May 22, 2024
- Advertisement -

చెర్రీ గొంతుతో ప్రేమలీల

- Advertisement -

రామ్ చ‌ర‌ణ్ మాములోడు కాదు. త‌న స‌ర్కిల్ ఏ రేంజ్ లో ఉన్నది బిటౌన్ సాక్షిగా చూపించేస్తున్నాడు. తాజాగా స‌ల్మాన్ ఖాన్ ద్వారా ఈ విష‌యాన్ని మ‌రోసారి ప్రూవ్ చేస్తున్నాడు.

సల్మాన్‌ , సోనమ్‌ కపూర్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’.  చిత్రాన్ని తెలుగులోకి ప్రేమ లీలగా డబ్బింగ్ చేస్తున్న సంగతి మ‌నంద‌రికీ తెలిసిందే. విడుదల సమయం ద‌గ్గరపడటంతో తెలుగులోనూ పూర్తి స్ధాయి ప్రమోషన్స్ ని వేగం పెంచారు. అందులో భాగంగా సినిమాలోని ఓ పాటను,డైలాగ్ ప్రోమోను విడుదల  చేసారు. ఇందుల్లో మ‌న చెర్రీ వాయిస్ ఓవ‌ర్ తో కూడిన డైలాగ్స్ విశేష ఆద‌ర‌ణ పొందుతున్నాయి.

{youtube}srHUxs-Vzm4{/youtube}

{youtube}80B-j6vinRU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -