- Advertisement -

అఖిల్ మోక్షజ్ఞ పేరు ఎందుకు చెప్పాడు

- Advertisement -

అఖిల్ రీసెంట్ గా కొంచెం ట‌చ్ లో ఉంటే చెబుతాను అనే ప్రోగ్రామ్ లో పార్టిసిపెంట్ గా వ‌చ్చి ర‌చ్చ ర‌చ్చ చేశాడు.త‌న గురించి చాలా సీక్రెట్స్ స్టార్ యాంక‌ర్ మాచిరాజు ప్రదీప్ తో చెప్పి సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు.

దానిలో భాగంగా త‌న‌కు పోటీగా బాల‌య్య కుమారుడు మోక్షజ్ఞ అని తేల్చేశాడు.అయితే ఇంకా న‌టుడిగానే ఎంట్రీ ఇవ్వని మోక్షజ్ఞ పేరును అఖిల్ ఎందుకు ప్రస్తావించాడ‌ని కొంద‌రు ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు.అయితే మోక్షతో ఉన్న ప‌ర్సన‌ల్ రిలేష‌న్ తో నే కావాల‌ని మోక్ష పేరును మ‌నోడు హైలెట్ చేసిన‌ట్లు చెబుతున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -