Tuesday, May 21, 2024
- Advertisement -

దసరా బ‌రిలోకి రామ్‌

- Advertisement -

హీరో రామ్ కెరీర్ ఒక హిట్ రెండు ఫ్లాప్‌లుగా న‌డుస్తుంది.రామ్ మొద‌టి నుండి ఒక హిట్ ఇస్తే రెండు ఫ్లాప్‌లు ఇస్తున్నాడు.దీంతో త‌న‌కు సూట్ అయ్యే క‌థ‌ల‌ను ఎంచుకునే ప‌నిలో ప‌డ్డాడు రామ్‌.సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా న‌టిస్తున్నాడు రామ్. ఈ సినిమాకు టైటిల్‌గా హ‌లో గురు ప్రేమ కోస‌మేగా నిర్ణ‌యించారు.

ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.పాట‌లు మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయాల‌ని నిర్మాత దిల్ రాజు స‌న్నాహాలు చేస్తున్నారు. రామ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తుంది.మ‌రి ద‌సరాకే ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్‌ల సినిమా అర‌వింద స‌మేత సినిమా కూడా వ‌స్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -