Thursday, April 18, 2024
- Advertisement -

రానా “మామ” అయ్యాడు

- Advertisement -

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా మామయ్య అయ్యాడు. నిర్మాత సురేష్ బాబు కూతురు, రానా సోదరి మాళవిక కు డిసెంబర్ 2  హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచింది.

తల్లి బిడ్డ సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారు. వ్యాపారవేత్త భరత్ ,మాళవికకు మూడేళ్ల క్రితం అంటే 2012 డిసెంబర్ 5న వివాహం జరిగింది. వివాహానికి మూడో వార్షికోత్సవానికి సరిగ్గా మూడు రోజుల ముందు పాప పుట్టడం విశేషం.

మనవరాలు పుట్టడంతో సురేష్ బాబు ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తనకు మేనకోడలు వచ్చిందన్ని హ్యాపీగా ఉన్నాడు రానా.  దగ్గుబాటి కుటుంబనికి సినిమా పరిశ్రమ నుంచి చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -