Friday, May 3, 2024
- Advertisement -

భల్లాల దేవ కాదు… మార్తాండవర్మ

- Advertisement -

రానాతో ప్రయోగాలు చేయడానికి దర్శకులు భలే ఆసక్తి చూపుతున్నారు. అతని పర్సనాలిటీ, నిలువెత్తు రూపం రానాతో కింగ్ తరహా పాత్రలు పోషించేలా చాలామందిని ప్రోత్సహిస్తున్నాయి. బాహుబలి, రుద్రమదేవిలో వచ్చిన పాత్రలు అలా చూసి ఇచ్చినవే. తాజాగా 1945 చిత్రంలో నటిస్తోన్న రానాకు మరో అపురూప అవకాశం వచ్చింది. అది మరేదో కాదు… కేరళలోని ట్రావన్ కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ వర్మ జీవితంపై తెరకెక్కనున్న సినిమా.

ట్రావెన్ కోర్ సంస్థానం గురించి అందరికీ తెలిసిందే. అనంత పద్మనాభ స్వామి గుడితో ట్రావెన్ కోర్ వంశం గురించి రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్ లో భాగంగా… మార్తాండ వర్మ గురించి వాస్తవాలు భయటకు వచ్చాయి. దీంతో ఇతని శౌర్య పరాక్రమాలపై ఎందుకు సినిమా చేయకూడదు అనుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విటర్లో తెలియజేస్తూ.. అనిళం తిరునాళ్ మార్తాండ వర్మ. . ది కింగ్ ఆఫ్ ట్రావన్ కోర్ చిత్రంలో యాక్ట్ చేయబోతున్నాను….ప్రీ-ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. కె.మధు డైరెక్టర్. రాబిన్ తిరుమల స్టోరీ అందించారు అని పేర్కొన్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -