Friday, April 19, 2024
- Advertisement -

హాలీవుడ్‌లోకి రాణా….

- Advertisement -

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేస్తూ న‌టుడిగా మంచిపేరు తెచ్చుకున్నారు దగ్గుపాటి రాణా. ఉత్త‌ర‌, ద‌క్ష‌ణాది అన్న తేడా లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కూడా ఆయన ఒకటి రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా వున్నాడు.ఇప్పుడు తాజాగా రాణాకు హాలీవుడ్‌నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌నే వార్త ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఒక హాలీవుడ్ మూవీలో ముఖ్యమైన పాత్రకి సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట.ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న రానా, ప్రస్తుతానికి హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను పెండింగ్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. సెట్స్‌మీద ఉన్న సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన తరువాత డేట్స్‌ అడ్జస్ట్ అయితే హాలీవుడ్‌ సినిమాలో నటించే ఆలోచనలో ఉన్న‌ట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -