Friday, May 17, 2024
- Advertisement -

రక్తపోటుతో బాధ‌ప‌డుతున్న రానా!

- Advertisement -

ఇటు టాలీవుడ్ నుండి అటు బాలీవుడ్ వ‌రుకు త‌న‌కుంటు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు రానా. బాహుబ‌లి సినిమాతో హీరో ప్ర‌భాస్‌తో పాటు స‌మానంగా రానా కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే రానా గ‌త‌కొంత కాలంగా ఆరోగ్య స‌మస్య‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని వార్తలు వ‌స్తున్నాయి. దీనిపై తాజాగా రానా స్పందించాడు. నేను కంటికి సంబంధించిన సమస్యతో బాధ పడుతున్నానని,అంతేకాని ఇంక వేరే స‌మస్య లేద‌ని చెప్పుకొచ్చాడు.

రానా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు అంటు వార్తలు రావ‌డంతో ఈ విధాంగా త‌న ఆరోగ్య స‌మస్య గురించి చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఆపరేషన్ జరుగుతుందని తెలిపాడు. బీపీ ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్ చేయించుకోవడం కుదరలేదని,రక్తపోటు తగ్గగానే ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పాడు. ఆప‌రేష‌న్ త‌రువాత కొంత‌కాలం సినిమాల నుండి విశ్రాంతి తీసుకుంటాన‌ని తెలిపాడు రానా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -