Saturday, May 4, 2024
- Advertisement -

టెర్రరిస్ట్‌గా రానా…!

- Advertisement -

రానా బాహుబ‌లి సినిమా త‌రువాత మ‌నోడి క్రేజ్ అమాంతం పెరిగింది.ఇంకా చెప్పాలంటే బాహుబ‌లి సినిమాలో హీరో క‌న్నా విల‌న్‌గా చేసిన రానాకే ఎక్కువ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయంటే అర్థం చేసుకోవాలి మ‌నోడి ప్రాబ‌ల్యం ఏంటో అని.ఇప్ప‌టికే తెలుగు,త‌మిళ‌,హిందీ బాష‌ల‌లో న‌టించిన రానా తాజాగా మ‌రో బాష‌లో కూడా న‌టించ‌డానికి రెడీ అవుతున్నాడు.రానా క‌న్న‌డ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.. ‘ఎల్టీటీఈ’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో రానా టెర్రరిస్ట్‌గా న‌టిస్తున్నాడు.

‘ఎల్ టీ టీ ఈ’ అంటే తెలుసు కదా.. ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం’. శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక దేశం కావాలని హింసాయుత పోరాటం చేసిన సంస్థ. AMR రమేష్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుందని తెలుస్తుంది.తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -