Monday, April 29, 2024
- Advertisement -

రానా కంటికి ప్రాబ్లమ్?

- Advertisement -

హీరో రానా కంటికి స‌మ‌స్య వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది.రానా కి ఒక కన్ను సరిగ్గా కనిపించదని అందరికి తెలిసిందే. దీంతో రానా ఆపరేషన్ కోసం సిద్దమవుతున్న‌ట్లు స‌మాచారం.త‌న‌కు ఓ క‌న్ను సరిగా క‌నిపించ‌ద‌ని స్వ‌యంగా రానానే వెళ్ల‌డించాడు.

తన కుడి కన్నుకు వైద్యం నిమిత్తం రానా విదేశాలకు వెళ్లనున్నారు.రానా బ‌హుబ‌లి సినిమా త‌రువాత నేష‌న‌ల్ లేవ‌ల్లో బాగా పాపుల‌ర్ అయ్యాడు.తెలుగు,హింది, త‌మిళ్ సినిమాలు చేస్తున్నాడు.ఇందులో చాలా వరకు బైలాంగ్యువల్ తెరకెక్కుతున్న సినిమాలే కావ‌డం విశేషం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -