Thursday, May 16, 2024
- Advertisement -

మీడియాకు మొహం చాటేసిన రానా

- Advertisement -

రానా ఒక హాలీవుడ్ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చాడు రానా.తను డబ్బింగ్ చెప్పిన ఒక హాలీవుడ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు రానా. తను డబ్బింగ్ చెప్పిన ఒక హాలీవుడ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు రానా. ఆ హాలీవుడ్ సినిమా తెలుగు అనువాదం కోసం డబ్బింగ్ చెప్పడం పట్ల రానా ఆనందం వ్యక్తం చేశాడు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత రానా మీడియాతో మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయాడు.మీడియా కంట క‌న‌బ‌డితే ఎక్క‌డ శ్రీరెడ్డి గురించి మాట్లాడాల్సి ఉంటుందో అని రానా మీడియా కంట ప‌డ‌కుండ వెళ్లిపోయాడు.నటి శ్రీరెడ్డి దగ్గుబాటి అభిరామ్ పై సంచలన ఆరోపణలు చేసింది.

అభిరామ్ తో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. అభిరామ్ తనపై అత్యాచారం చేసినట్టుగా ఆమె ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై దగ్గుబాటి కుటుంబం ఇంకా స్పందించ లేదు.ఈ వ్య‌వ‌హ‌రంపై తెలుగు ఇండ‌స్ట్రీ కూడా పెద్ద‌గా స్పందించ‌లేదు.శ్రీరెడ్డి ద‌గ్గుబాటి ఫ్యామీలితో పాటు మ‌రికొంద‌రిపై ఆరోప‌ణ‌లు చేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -