Saturday, April 20, 2024
- Advertisement -

రణరంగం: 4 డేస్ కలెక్షన్స్

- Advertisement -

శర్వానంద్ హీరో గా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా, కాజల్ అగర్వాల్ రెండో హీరోయిన్ గా ఇటీవలే వచ్చిన కొత్త చిత్రం రణరంగం. ఈ సినిమా మొదటి రోజు ఆసక్తికర టాక్ ని సంపాదించుకుంది. ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే నడుస్తుంది అని సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా కి కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. చిత్ర యూనిట్ ఈ సినిమా ని బాగా ప్రమోట్ చేయడం ఒక ప్లస్ పాయింట్ అయింది.

నాలుగు రోజుల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఏ ఏరియా లో ఎంత డబ్బు ఈ సినిమా కలెక్ట్ చేసింది అనేది ఈ కింద మెన్షన్ చేయబడింది.

నైజాం: 2.75 Cr
విశాఖపట్నం: 1.10 Cr
కృష్ణ: 55 lakhs
వెస్ట్ గోదావరి: 47 Lakhs
ఈస్ట్ గోదావరి: 51 Lakhs
గుంటూరు: 73 Lakhs
నెల్లూరు: 32 Lakhs
సీడెడ్: 1.23 Cr
రెండు తెలుగు రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి): 7.66 Cr

నాలుగు రోజుల్లో ఏడున్నర కోట్లు అంటే సినిమా బాగానే ఆడుతున్నట్టు లెక్క. మిగిలిన సినిమాలు కన్నా ఈ సినిమా బాగా కలెక్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -