సినీ ఇండస్ట్రీ అంటేనే కాగితం వంటిది అని అంటుంటారు.కాగితం మీద ఏద రాస్తే ఇక అదే.అదే విధాంగా ఉన్నాయి ఇండస్ట్రీలో మహిళల జీవితాలు.ఇండస్ట్రీలో మహిళల పట్ల ఆగత్యాలు ఇప్పటివి కావు,ఎప్పటి నుంచో జరగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు బయటికి చెప్పుకుంటున్నారు, అప్పుడు చెప్పుకోలేదు. సినిమా అవకాశాల పేరిట అమ్మాయిలను మోసం చేస్తున్న సంగతి తెలిసింది. అవకాశాలు కల్పించాలి అంటే తప్పకు పడక సుఖం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.తాజాగా ఇలాంటి సంఘటన మరోకటి బయటికి వచ్చింది. హీరోయిన్ను చేస్తానని మాయ మాటలు చెప్పి ,ఓ నటిపై అత్యాచారం చేశాడు స్టార్ నిర్మాత.
మళయాళ ఇండస్ట్రీకి చెందిన వైశాఖ్ రాజన్ …వైశాఖ్ సినిమా బ్యానర్‌పై ‘రోల్ మోడల్స్’, ‘చంక్స్’, ‘వెల్కమ్ టు సెంట్రల్ జైల్’ వంటి చిత్రాలను నిర్మించాడు.ఈ సినిమాలు మంచి విజయం సాధించడంతో స్టార్ ప్రొడ్యూసర్‌గా స్టేటస్ పొందాడు.దీనిని అడ్డుగా పెట్టుకుని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన ఓ మోడల్‌కు తాను నిర్మించబోయే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని మభ్య పెట్టి తన గెస్ట్‌హౌస్‌కి పిలిపించి తనను బలవంతంగా అత్యాచారం చేశాడట. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!