Thursday, May 2, 2024
- Advertisement -

రాశి ఖన్నా హాట్ పిక్స్ మిస్ ఫెయిర్…

- Advertisement -

రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో పెద్దగా సినిమాలు ఏమి చెయ్యడం లేదు. తమిళం లో ఇటీవలే విడుదల అయినా అయోగ్య చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్నా కానీ ఆ సినిమా ఆవిడ కెరీర్ కి పెద్దగా ఉపయోగపడుతున్నది అయితే ఏమి లేదు. ఇక పోతే ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు అవకాశాల కోసం చూస్తూ ఉంది. ఇటీవలే ఒక ఫోటో షూట్ లో పాల్గొన్న రాశి మంచి దుస్తులు ధరించి హాట్ హాట్ గా కనిపించే ప్రయత్నం చేసింది.

ఫీల్ మేకప్ తో క్లీవేజ్ కనిపించేలా దుస్తులు ధరించి తన అందచందాలని ఆరబోసింది. అయితే ఎందుకో ఏమో గాని పాజిటివ్ కామెంట్స్ రాబట్టాల్సిన ఈ కామెంట్స్ రాశి కి చాలా నెగటివిటీ ని తెచ్చి పెట్టాయి. ఇలా జరుగుతుంది అని రాశి కూడా ఊహించి ఉండదు. అయితే చాలా మంది రాశి ని సంప్రదాయం గా చూడాలి అనుకుంటారు. తమ ఇంట్లో మనిషి లా భావిస్తారు. ఇంతకు మునుపు ఎప్పుడూ రాశి ఇలా చేసింది లేదు కనుక వాళ్ళు ఒకేసారి అవి చూసి జీర్ణించుకోలేకపోయారు. ఇదే జరిగితే రాశి తనకున్న ఫాలోయింగ్ కోల్పోతుంది.

అందుకే ఇలా ఫోటోషూట్స్ కి స్వస్తి చెప్పి అవకాశాల కోసం వేరే మార్గం ఎంచుకుంటే మంచిదేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -