Friday, May 3, 2024
- Advertisement -

సెక్సీ లుక్‌లో రాశీ ఖ‌న్నా

- Advertisement -

హీరోయిన్ రాశీ ఖ‌న్నా తెలుగులో టాప్ పొజిష‌న్‌లో ఉంద‌ని చెప్పాలి. ర‌కుల్ సైడ్ అవ్వ‌డం ఈ అమ్మ‌డికి జై ల‌వ‌కుశ‌,తొలిప్రేమ రెండు సినిమాలు హిట్ రావ‌డంతో టాప్ చైర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంద‌నే చెప్పాలి.రాశీ ఎంత హోమ్లీగా క‌నిపిస్తుందో అంత సెక్సీగా క‌నిపిస్తుంది.తొలిప్రేమ‌లో ఆమె చేసిన న‌టన‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి.రాశీ తాజా ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటోలో రాశీ సెక్సీ లుక్‌లో ద‌ర్శ‌నం ఇచ్చింది.

రెడ్ కలర్ అల్రా మోడ్రన్ డ్రస్ అండ్ స్పైసీ లుక్ లో ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోతోపాటు రాశీ ఓ కొటేషన్ కూడా యాడ్ చేసింది. అదేంటంటే ‘‘బాడీ షేప్ కు తగ్గట్టుగా డ్రస్ ఉండాలి. అంతేకానీ డ్రస్ కు తగినట్టు బాడీ షేప్ ఉండదు’’. త‌న సెక్సీ లుక్‌తో కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తుంది రాశీ.ప్రస్తుతం రాశీ ఖన్నా నితిన్ పక్కన శ్రీనివాస కళ్యాణం లో హీరోయిన్ గా నటిస్తోంది. మ‌రో రెండు సినిమాలు లైన్లో ఉన్న‌ట్లు తెలుస్తుంది.

https://www.instagram.com/p/Bh3HqavgOpD/?taken-by=raashikhannaoffl

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -