Wednesday, May 8, 2024
- Advertisement -

సెక్స్ వర్కర్‌గా చేస్తే తప్పేముంది

- Advertisement -

న‌టి,యాంక‌ర్ రష్మీ గౌతమ్ ప‌లు టీవి షోలు చేస్తు బిజిగా ఉంది. అప్పుడ‌ప్పుడు సినిమాలు కూడా చేస్తుంది.ర‌ష్మీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.టాలీవుడ్‌లో జరుగుతున్న తాజా ప‌రిణామాల‌పై రష్మీ స్పందించింది.మహిళలపై లైంగిక వేధింపులు ప్రతి చోటా జరుగుతున్నాయని, కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకుని ఈ అంశాన్ని మరింత పెద్దదిగా చేయడం ఆపాలని ప్రముఖ యాంకర్ – నటి రష్మీ గౌతమ్ కోరింది.

ఒకసారి వేదం సినిమా చూడండి. అందులో అనుష్క గొప్పగా నటించారు. అసలు సెక్స్ వర్కర్ రోల్ ప్లే చేస్తే తప్పేంలేదంటు.అది ఒక ఛాలెంజింగ్ రోల్ అంటు చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. లైంగిక వేధింపులను ‘క్యాస్టింగ్ కౌచ్’ పేరిట ఫిల్మ్ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకోవడం తగదని సూచించింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -