Friday, March 29, 2024
- Advertisement -

రష్మీ పెళ్లి కాబోతుంది.. సుధీర్ కాదు.. అసలు వ్యక్తి వేరే ఉండు ?

- Advertisement -

యాంకర్ రష్మీ గౌతమ్ కు బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం యాంకర్ రష్మీ కోసమే షోస్ చూసే వారు చాలా మంది ఉన్నారు. పరిశ్రమకు రష్మీ హీరోయిన్ అవుదామని వచ్చింది. కానీ కెరీర్ మొదట్లో ఈమెకు సరైన అవకాశాలు లేక చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత యాంకర్ గా మారి జబర్దస్త్ లో మంచి క్రేజ్ తెచ్చుకుని సక్సెస్ అయ్యింది.

యాంకర్ గా పాపులర్ అయిన తర్వాత రష్మీకి హీరోయిన్ గా అవకశాలు పెరిగాయి. గుంటూరు టాకీస్, అంతకు మించి చిత్రాలలో బోల్డ్ గా నటించి ఫ్యాన్స్ మతి పోగొట్టింది. కాగా ఈ సక్సెస్ ఫుల్ యాంకర్ పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే రష్మీ గౌతమ్ పెళ్లి చేసుకోనుందట. ఇప్పటికే మూడు పదుల వయసు దాటేయగా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని చూస్తుందట.

అయితే పెళ్లి చేసుకున్నప్పటికి యాంకర్ గా రష్మీకి ఢోకా ఉండదు. ఎందుకంటే జబర్దస్త్ లో అనసూయకు పెళ్లై పిల్లలు ఉన్న కూడా హాట్ యాంకర్ గా కొనసాగుతోంది. రష్మీ పెళ్లి వార్తల క్రమంలో సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏంటో అని అందరూ అనుకుంటున్నారు. రష్మీ, సుధీర్ మధ్య కేవలం షో కోసమే రూమర్స్ సృష్టిస్తూ.. వారు క్లోజ్ గా ఉన్నట్లు చూపిస్తారన్న విషయం అందరికి తెలిసిందే.

బిగ్‌బాస్‌ 4: దోస్తులే.. పగ పట్టారు.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరంటే ?

‘7/జి బృందావన కాలనీ’ హీరోయిన్ విడాకులు ఎందుకు తీసుకుంది ?

చిరు సిగ్గు పడ్డారు.. కానీ నేనే రెచ్చిపోయా : రోజా

పవన్ కళ్యాణ్ అభిమానులపై ఫైర్ అయిన అనసూయ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -