Friday, March 29, 2024
- Advertisement -

పెద్ద పనులు చేసే అమ్మాయ్ అంటూ ట్విట్ చేసిన రష్మిక..!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంత సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్న వారిలో రష్మిక ఒకరు. ఈమె నటించిన సినిమాలు అన్నీ విజయవంతం కావడంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. అదే విధంగా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ చిత్రాలలో వరుస ఆఫర్లు దక్కించుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు.కేవలం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే రష్మిక సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా రష్మిక ట్వీట్ చేస్తూ..”పెద్ద పనులు చేసే అమ్మాయి ఎప్పుడూ కూడా తన దగ్గరకు చిన్న పనులను రానివ్వదు… ఈ విషయం ఎవరో చెప్పారు కానీ తనకు మాత్రం కరెక్ట్ గా సరిపోయింది.”అంటూ ఓ ఫోటోను పెట్టి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:హైపర్ ఆదికి కించపరచడం, రెచ్చిపోవడం అలవాటు!

ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో ఇక పై రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనే ఉద్దేశంతో ఈ విధంగా ట్వీట్ చేసిందా… లేక తనపై వస్తున్న రూమర్ల గురించి పట్టించుకునే సమయం తనకి లేదని చెప్పడం కోసమే ఈ విధంగా ట్వీట్ చేశారా అని నెటిజన్ల కామెంట్లు పెడుతున్నారు. అయితే రష్మిక ఈ విధంగా ట్వీట్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో తనకే తెలియాలి.

Also read:అదిరిపోయే శుభాకాంక్షలు చెప్పిన చిరు.. కొరటాలకు మరుపురాని కానుక!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -