Friday, May 17, 2024
- Advertisement -

అదృష్ట‌మంటే ఈ అమ్మ‌డిదే

- Advertisement -

సినిమా విడుద‌ల‌కు ముందే మూడు అవ‌కాశాలు

సినిమా విడుద‌ల‌కు ముందే అవ‌కాశాలు త‌లుపు త‌డుతున్నాయి. ఈ అమ్మడికి అదృష్ట‌మంటే ఇలా క‌లిసొస్తుంది. నాగ‌శౌర్య హీరోగా తీస్తున్న చ‌లో సినిమాలో న‌టిస్తున్న హీరోయిన్ రస్మిక. ఈ సినిమా ఇంకా విడుద‌ల కాలేదు. అయినా ఈ అమ్మ‌డికి 3 సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు అర్జున్‌రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండతో న‌టించేందుకు అవ‌కాశం వ‌చ్చింది. ఈ సినిమాకు పరుశురం బుజ్జి దర్శకుడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు `గీతా గోవిందం` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఈ రెండు సినిమాలతో పాటు రామ్ సినిమాలో ఈ అమ్మాయి ఎంపికయ్యిందనే వార్తలు వ‌స్తున్నాయి. త్రినాథ్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం చేస్తారంట‌. ఈ సినిమాలతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -