Sunday, May 19, 2024
- Advertisement -

ర‌ష్మికని నాని ఏం చేస్తాడో చూడాలి?

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.జెర్సీ,దేవదాసు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు నాని.జెర్సీ మూవీలో కొత్త హీరోయిన్‌ను తీసుకున్న నాని ,దేవ‌దాసు సినిమాలో ఛ‌లో ఫేం ర‌ష్మీకని హీరోయిన్‌గా తీసుకున్నాడు నాని.తెలుగులో ఇప్ప‌టికే రెండు వ‌ర‌స హిట్లు కొట్టిన ర‌ష్మీక‌,నానితో మూడో సినిమా చేస్తుంది.ర‌ష్మీక‌ ఛ‌లో,గీతా గోవిందం సినిమాల‌తో రెండు హిట్లల‌ను త‌న ఖాతాలో వేసుకుంది.

రష్మికకు నానితో న‌టిస్తున్న‌ దేవదాస్ కూడా హిట్ అయితే కెరీర్ పరంగా పెద్ద బూస్ట్ అవుతుంది. గీత గోవిందం చూసాక ఆఫర్ల వర్షం కురిపిస్తున్న నిర్మాతలలో ఎవరికి ఎస్ చెప్పాలి ఎవరికి నో చెప్పాలి అనే అయోమయంలో ఉంది రష్మిక. అయితే దేవ‌దాసు సినిమా త‌న‌కు హ్యాట్రిక్ ఇస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది ర‌ష్మీక‌.మ‌రి నాని దేవదాసుతో మూడో హిట్ కొడుతుందో లేదో చూడాలి.దేవదాసు సినిమాలో నాని- నాగ‌ర్జున క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -