Tuesday, April 30, 2024
- Advertisement -

స్విమ్ సూట్‌లో తెలుగు సింగ‌ర్‌

- Advertisement -

సింగర్ నేహా భాసిన్ త‌న హాస్కీ వాయిస్‌తో తెలుగులో చాలా పాట‌లే పాడి ఆక‌ట్టుకుంది.ఈ సింగర్ ఇప్పుడు అదరగొట్టే పోజుతో నయనాలకు కూడా పని చెబుతోంది. సాధార‌ణంగా ఇలాంటి ఫోటోల‌తో హీరోయిన్లు మాత్ర‌మే ద‌ర్శ‌నం ఇస్తుంటారు.కాని ఫ‌స్ట్ టైం ఓ సింగ‌ర్ స్విమ్ సూట్ బికినిలో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రి మ‌త‌లు పోగుడుతుంది ఈ సింగ‌ర్‌.35 ఏళ్ల నేహా భాసిన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బికినీలో సూర్య తాపాన్ని పొందుతూ.. చూసే వాళ్లలో దేహ తాపాన్ని పెంచేలా పోజునిచ్చింది నేహా.

లేటు వ‌య‌స్సులో కూడా త‌న ఘాటు అందాల ప‌వ‌ర్ ఏంటో చూపిస్తుంది.ఈ వయసులో ఈమె ఇంత హాట్‌గా కనిపించే సరికి సోషల్ మీడియాలో నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆమె ఫొటోకు లైకులు కొట్టేస్తున్నారు. మ‌హేశ్ బాబు 1నేనొక్కడే మూవీలో ‘అవ్ తుజొ మొగ్ కొర్‌‌టా..’అంటూ సాగే పాట ఈ భామే పాడింది.దీనితో పాటు క‌రెంట్‌,‘నువ్వా నేనా’ సినిమాలలో సాంగ్స్ పాడి అందరిని అల‌రించింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -